Mental Gym
Mental Gym Lab

30 Mind Challenges

మీ మెదడు నిజంగా ఎలా react అవుతుందో చూడండిSee how your mind really reacts.

పుస్తకాలు మెదడు గురించి చెప్తాయి. Lab మీ మెదడునే మీకు చూపిస్తుంది.Books tell you about the brain. The Lab shows you yours.

30 CHALLENGES5 MIN A DAYతెలుగు · ENGLISH

30వ రోజు మీ చేతికి వచ్చేది: మీ సొంత Mind ReportWhat you get on Day 30: your own Mind Report

నమూనా Mind Report మొదటి పేజీ: రవి, 30 రోజులు, Mind Map, మెదడు 5 భాగాలు, Day 1 నుండి Day 30 Sample Mind Report, page 1: Ravi, 30 days, the Mind Map, five sides of the mind, Day 1 to Day 30

నమూనా report · రవి · ఇది మొదటి పేజీ.Sample report · Ravi · page 1. పూర్తి sample PDF చూడండి →See the full sample PDF →

Lab నేర్చుకోవడానికి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇది psychological test, IQ test లేదా diagnosis కాదు; ఫలితాలు ఎవరి గురించీ నిర్ణయాలకు వాడకూడదు.The Lab is for learning and self-reflection. It isn't a psychological test, an IQ test or a diagnosis, and results shouldn't be used to judge anyone.

ఇది ఎందుకు?Why the Lab?

మీ సొంత numbersYour own numbers

ఎవరికో చెప్పిన సలహాలు కాదు. ప్రతి ప్రయోగం చివర మీ result, మీ time, మీ Mind Profile మీకే కనిపిస్తాయి.Not advice written for everyone. Every challenge ends with your result, your timing and your Mind Profile.

Exam లో, office లో, ఇంట్లో పనికొచ్చే scienceScience you can use

ప్రతి ఫలితం తర్వాత, ఆ science మీ exam లో, office లో, ఇంట్లో ఎక్కడ కనిపిస్తుందో చూపిస్తాం. దానితో పాటు ఆ రోజుకి ఒక్క చిన్న rep.After every result, you see where that science shows up in exams, at work and at home, plus one small rep to try that day.

Day 30 న మీ before / afterYour before and after on Day 30

30వ రోజు మొదటి వారం ప్రయోగాలు కొత్త material తో మళ్ళీ చేస్తారు. Day 1 మీరు, Day 30 మీరు, పక్క పక్కనే. అన్నీ కలిపి మీ Mind Report PDF.On Day 30 you retake the first week's challenges with new material. Day 1 you and Day 30 you, side by side, all in your Mind Report PDF.

ఎలా పనిచేస్తుందిHow it works

  1. 1
    3 ప్రయోగాలు free గా చేయండిTry 3 challenges free

    Account అవసరం లేదు. Phone లోనే, ఒక్కోటి ఒకటి రెండు నిమిషాలు.No account needed. Right on your phone, a minute or two each.

  2. 2
    ₹149 కి 30 రోజుల Lab తీసుకోండిGet the 30-day Lab for ₹149

    మీరు pay చేసిన email తో login. ప్రతిసారీ email కి వచ్చే code తో లోపలికి. మీ progress అందులో save అవుతుంది.You log in with the email you paid with, using a code we email you each time. Your progress is saved to your account.

  3. 3
    రోజుకి 5 నిమిషాలుFive minutes a day

    రోజుకి ఒక్క ప్రయోగం. 30వ రోజు మీ Mind Report PDF.One challenge a day. On Day 30, your Mind Report PDF.

మీ Mind Report మీకు ఏం చెప్తుందిWhat your Mind Report tells you

మీ number, దాని పక్కనే అదే ప్రయోగం మొదటి study లో ఏమైందో. ఇది పోటీ కాదు, మీ మెదడు పనిచేసే తీరు.Your number, next to what the original study found. Not a contest: a picture of how your mind works.

ఇక్కడ ఉన్నవన్నీ రవి నమూనా report లోనివే. మీ report లో మీ సొంత numbers ఉంటాయి.Everything here comes from Ravi's sample report. Yours will hold your own numbers.

మీ Mind Map: మీరు vs మొదటి studyYour Mind Map: you vs the original study

PDF లో ఇంకాAlso in the PDF

మీ 3 ముఖ్యమైన విషయాలు, మెదడులో ఒక్కో భాగానికి ఒక page, 30 రోజుల్లో మీ ప్రతి ఫలితం, Day 1 vs Day 30 తేడా. Phone లో zoom చేయకుండానే చదవగలిగే PDF, మీరు ఎంచుకున్న భాషలో.Your 3 big takeaways, a page for each side of your mind, every result from your 30 days and your Day 1 vs Day 30 change. A PDF you can read on your phone without zooming, in the language you choose.

Sample Mind Report, page 1
Sample Mind Report, page 2
Sample Mind Report, page 1
Sample Mind Report, page 2
Sample PDF చూడండి See the sample PDF

ఎవరికి?Who is it for?

విద్యార్థులుStudents

చదివింది ఎందుకు మర్చిపోతారో, exam లో focus ఎక్కడ జారుతుందో మీ numbers లోనే చూస్తారు.See in your own numbers why what you study slips away, and where your focus leaks in an exam.

TeachersTeachers

Class మొత్తంతో చేయించగలిగే ప్రయోగాలు. Challenge 01 కి Classroom mode కూడా ఉంది.Challenges you can run with a whole class. Challenge 01 even has a classroom mode.

ఉద్యోగులుEmployees

Meetings, deadlines, notifications మధ్య మీ మెదడు ఎలా పనిచేస్తుందో, మీ time అసలు ఎక్కడ పోతుందో.How your brain copes with meetings, deadlines and notifications, and where your time really goes.

Team leadsTeam leads

మీకు తెలిసింది మీ team కి ఎంత అందుతుందో, మొదటి అభిప్రాయాలు మన నిర్ణయాల్ని ఎలా మారుస్తాయో.How much of what you know actually reaches your team, and how first impressions bend decisions.

Business చేసేవాళ్ళుBusiness owners

Price, offer, risk విషయంలో customers ఎలా నిర్ణయిస్తారో, మీరు ఎలా నిర్ణయిస్తారో.How your customers decide on prices, offers and risk, and how you do.

పూర్తి Lab, 30 రోజులుThe full Lab, 30 days

మొదటి 3 ప్రయోగాలు ఇప్పుడే free గా చేయొచ్చు. మిగతా 27, మీ Mind Report తో కలిపి, ఈ ఒక్క ₹149 లో.The first three challenges are free right now. The other 27, plus your Mind Report, come with this one ₹149.

Mental Gym Lab · 30 రోజులు30 days

₹149Launch price · 30 Nov 2026 వరకు · 1 Dec 2026 నుండి ₹399 · 90 రోజుల accessLaunch price till 30 Nov 2026 · ₹399 from 1 Dec 2026 · 90 days of access
  • 30 ప్రయోగాలు, 4 వారాలు30 challenges over 4 weeks
  • మీ progress account లో save. ఏ phone లో అయినా కొనసాగించండిProgress saved to your account, so you can carry on from any phone
  • 30వ రోజు మీ Mind Report PDFYour Mind Report PDF on Day 30
  • తెలుగు, English రెండిట్లోIn Telugu and English
  • 90 రోజుల access · Mind Report PDF ఎప్పటికీ మీదే90 days of access · your Mind Report PDF is yours to keep
₹149 కి Lab తీసుకోండిGet the Lab for ₹149

కొంటే మా నిబంధనలకు అంగీకరిస్తున్నట్టు. ఈ offer ని పొడిగించే లేదా మార్చే హక్కు Mental Gym కి ఉంది; మార్పులు తర్వాత కొనేవారికే, ఇప్పటికే కొన్నవారికి కాదు.By buying you agree to our Terms. Mental Gym may extend or change this offer; changes apply only to later purchases, never to what you already bought.

మీ ప్రశ్నలుQuestions

Phone ఒక్కటి చాలా?Is a phone enough?

చాలు. ప్రతి ప్రయోగం phone browser లోనే జరుగుతుంది, app ఏదీ download చేయక్కర్లేదు. Laptop లో కూడా పనిచేస్తుంది. కొన్ని ప్రయోగాలకి sound on చేయాలి.Yes. Every challenge runs in your phone's browser, with nothing to install. It works on a laptop too. A few challenges need the sound on.

రోజుకి ఎంత సేపు పడుతుంది?How long does each day take?

ప్రయోగం 1 నుండి 3 నిమిషాలు. మీ ఫలితం, దాని వెనక science చదవడంతో కలిపి సుమారు 5 నిమిషాలు.The challenge itself takes 1 to 3 minutes. With your result and the science behind it, about five minutes in all.

ఒక రోజు miss అయితే?What if I miss a day?

పర్లేదు. ఏ ప్రయోగమూ ఒక రోజుకి lock అవ్వదు. మీ 90 రోజుల access లో మీకు వీలైనప్పుడు చేయండి. పెద్ద ప్రయోగాలు మధ్యలో ఆపితే, ఆపిన చోట నుండే కొనసాగించవచ్చు.No problem. No challenge is tied to a particular day, so do each one when it suits you within your 90 days. The longer ones remember where you stopped.

Access ఎంత కాలం?How long do I get access?

మీరు account తయారు చేసిన రోజు నుండి 90 రోజులు. మధ్యలో కొన్ని రోజులు miss అయినా, 30 ప్రయోగాలు పూర్తి చేయడానికి ఇది చాలు. 90 రోజుల తర్వాత ప్రయోగాలు close అవుతాయి. కానీ login చేసి మీ Mind Report PDF ఎప్పుడైనా download చేసుకోవచ్చు.90 days from the day you create your account. That's plenty of time for all 30, even if you miss a few days. After that the challenges close, but you can still log in and download your Mind Report.

ఏ భాషల్లో ఉంటుంది?Which languages?

తెలుగు, English. పైన ఉన్న switch తో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. మీ Mind Report కూడా మీరు ఎంచుకున్న భాషలోనే వస్తుంది.Telugu and English. Switch any time with the toggle at the top. Your Mind Report comes in the language you choose.

ఇది medical test ఆ? Psychological test ఆ?Is this a medical or psychological test?

కాదు. ఇది నేర్చుకోవడానికి మాత్రమే. ప్రతి ప్రయోగం పేరున్న psychology పరిశోధన ఆధారంగా ఉంటుంది. కానీ ఇది ఏ diagnosis ఇవ్వదు, doctor లేదా counsellor కి బదులు కాదు.No. It's for learning only. Each challenge is based on well-known psychology research, but it doesn't diagnose anything and it's no substitute for a doctor or counsellor.

ఎవరైనా వాడొచ్చా?Who can use it?

Lab పెద్దల కోసం (18+). 18 ఏళ్ళ లోపు పిల్లల కోసం అయితే, తల్లిదండ్రులు వాళ్ళ email తో కొని, పిల్లలు చేసేటప్పుడు పక్కనే ఉండాలి.The Lab is for adults (18+). For anyone under 18, a parent or guardian should buy it with their own email and be there while they use it.

Mind Report PDF ఎక్కడ వస్తుంది?Where do I get the Mind Report PDF?

Lab లోని Mind Report page నుండి ఎప్పుడైనా PDF download చేసుకోవచ్చు. Day 30 తర్వాత అది పూర్తి report అవుతుంది. ఒక copy మీ email కి కూడా పంపుతాం.Download it any time from the Mind Report page inside the Lab. After Day 30 it becomes your complete report. We also send a copy to your email.

ఇంకా ప్రశ్నలు ఉన్నాయా? Payment, login లో సమస్య వచ్చిందా? Email చేయండి:More questions, or a problem with payment or login? Email us: [email protected]