ఒక్క బొమ్మ, రెండు versions. రెండిటి మధ్య ఒక పెద్ద తేడా. ఎంత సేపట్లో పట్టుకుంటారో చూద్దాం.One picture, two versions, one big difference. Let's see how long it takes you to spot it.
Rensink, O'Regan & Clark (1997) ప్రయోగం ఆధారంగాBased on Rensink, O'Regan & Clark (1997)
ఒకే బొమ్మ రెండు versions లో వస్తుంది. మధ్యలో ఒక చిన్న blank. ఇది ఆగకుండా మళ్ళీ మళ్ళీ జరుగుతుంది.Two versions of the same picture take turns, with a brief blank between them. This keeps looping.
రెండిటి మధ్య ఒక పెద్ద విషయం మారుతుంది. అది కనిపించగానే, బొమ్మలో సరిగ్గా అక్కడ tap చేయండి.One big thing differs between them. The moment you see it, tap right on it.
ఒక్కో బొమ్మకి 30 సెకన్లు. తప్పు చోట tap చేసినా పర్లేదు, వెతకడం కొనసాగించండి.You get 30 seconds per picture. A wrong tap is fine, just keep looking.
గమనిక: బొమ్మ వేగంగా మెరుస్తుంది. Flashing lights వల్ల మీకు ఇబ్బంది ఉంటే, ఈ ప్రయోగం skip చేయండి.Note: the picture flickers quickly. If flashing lights bother you, please skip this one.
అసలు బొమ్మల్లో ఏది మారుతుందో మేము చూపించం. ఆ మార్పు ఇంత తేలిగ్గా కూడా కనిపించదు.In the real pictures, nothing points to the change, and it won't be this easy to see.
కనిపించని బొమ్మకి 30 సెకన్లు లెక్కించాం.A picture you didn't crack counts as 30 seconds.
1997 లో Rensink, O'Regan, Clark గార్లు ఇదే flicker ప్రయోగం చేశారు. బొమ్మలో పెద్ద పెద్ద మార్పులు ఉన్నా, చాలామందికి అవి కనిపించడానికి చాలా సెకన్లు పట్టింది. మధ్యలో blank లేనప్పుడు మాత్రం, అదే మార్పు దాదాపు వెంటనే కనిపించింది.In 1997, Ronald Rensink, Kevin O'Regan and James Clark ran this same flicker experiment. Even when the changes were large, most people needed many seconds to find them. Take away the blank, and the same change jumped out almost at once.
1998 లో Simons, Levin గార్లు ఇదే విషయాన్ని రోడ్డు మీద చూపించారు. ఒక మనిషి దారి అడుగుతుండగా, ఇద్దరు ఒక పెద్ద door మోసుకుంటూ మధ్యలోంచి వెళ్ళారు. ఆ ఒక్క క్షణంలో, దారి అడిగిన మనిషి స్థానంలో వేరే మనిషి వచ్చి నిలబడ్డారు. దాదాపు సగం మంది ఆ మార్పుని గమనించనే లేదు.In 1998, Daniel Simons and Daniel Levin took the idea out onto the street. A stranger asked someone for directions, and two people carrying a door walked between them. In that moment, the stranger was swapped for a different person. About half the people never noticed.
మనం ప్రపంచం మొత్తాన్ని వివరంగా చూస్తున్నాం అనుకుంటాం. నిజానికి మెదడు ఒక్కసారికి కొన్ని విషయాలనే పట్టుకుంటుంది. మిగతాదంతా "అంతా అలాగే ఉంది" అనే ఒక నమ్మకం.We feel we see the whole scene in rich detail. In fact the brain holds on to only a few things at a time. The rest is an assumption: everything is probably just as it was.
Rensink, O'Regan & Clark (1997), Psychological Science 8(5) · Simons & Levin (1998), Psychonomic Bulletin & Review 5(4)
Question paper లో మారిన ఒక్క పదం, 'not' లాంటిది, కనిపించకపోవడం.Missing a single changed word in a question, like a “not”.
Document కొత్త version లో మారిన ఒక్క number ని దాటేయడం.Skimming past the one number that changed in the new version of a document.
రోజూ చూసే మనిషిలో వచ్చిన మార్పు, అలసట గానీ, బాధ గానీ, మనకు కనిపించకపోవడం.Not noticing a change in someone you see every day, the tiredness or the sadness.
ఈ రోజు, రోజూ చూసే ఒక మనిషిని లేదా ఒక చోటుని 10 సెకన్లు కొత్తగా చూడండి. ఒక కొత్త విషయం గమనించండి.Today, look at one person or place you see every day for 10 seconds, as if for the first time. Notice one new thing.
మీ friends కి ఈ మార్పులు ఎంత సేపట్లో కనిపిస్తాయి? ఈ card ని screenshot తీసి పంపండి.How fast would your friends spot these? Screenshot this card and send it to them.
mentalgymtelugu.com/lab/03
ఈ రోజు మీరు చేసింది 30 ప్రయోగాల్లో ఒక్కటి. రోజుకి 5 నిమిషాలు, మీ మెదడు మీదే. 30వ రోజు మీ Mind Report PDF.What you did today is one of 30 experiments. Five minutes a day, on your own brain. On day 30, your Mind Report as a PDF.
కొంటే మా నిబంధనలకు అంగీకరిస్తున్నట్టు. ఈ offer ని పొడిగించే లేదా మార్చే హక్కు Mental Gym కి ఉంది; మార్పులు తర్వాత కొనేవారికే.By buying you agree to our Terms. Mental Gym may extend or change this offer; changes apply only to later purchases.
ఇప్పటికే కొన్నారా? Lab తెరవండి →Already bought? Open the Lab →