30 సెకన్ల ప్రయోగం. మీ మెదడులో ఒక autopilot ఉంది. ఈ రోజు దాన్ని పట్టుకుందాం.A 30-second experiment. There's an autopilot in your brain. Today, we catch it in the act.
Stroop (1935) ప్రయోగం ఆధారంగాBased on Stroop (1935)
స్క్రీన్ మీద ఒక రంగు పేరు వస్తుంది.The name of a colour appears on screen.
ఆ పదం అక్షరాలు ఏ రంగులో ఉన్నాయో చూడండి. దాన్నే అక్షరాల రంగు (ink) అంటాం. కింద అదే రంగు box ని నొక్కండి.Look at the colour the letters are printed in. That's the ink colour. Tap the box of that colour.
వీలైనంత వేగంగా నొక్కండి. తప్పు నొక్కినా పర్లేదు, ముందుకి వెళ్ళిపోండి.Go as fast as you can. If you tap the wrong one, don't worry, just keep going.
ముందు 10 taps warm-up. తర్వాత ఒక ఉదాహరణ, చిన్న practice, ఆ తర్వాత అసలు round.First 10 warm-up taps. Then an example, a quick practice, and the real round.
అక్షరాల రంగు నొక్కండిTap the INK colour
పదం ఏం చెప్తుందో పట్టించుకోకండి. అక్షరాలు ఏ రంగులో ఉన్నాయో, ఆ రంగు నొక్కండి.Ignore what the word says. Tap the colour the letters are printed in.
ఇక్కడ పదం “నీలం” అని ఉంది, కానీ అక్షరాలు ఎరుపు రంగులో ఉన్నాయి. అందుకే ఎరుపు box నొక్కాలి.Here the word says BLUE, but the letters are red. So you tap the red box.
Practice కి score లేదు.Practice doesn't count towards your score.
10 taps. ప్రతి సారీ అక్షరాల రంగు (ink) నొక్కండి. పదం ఏం చెప్తుందో పట్టించుకోకండి. వీలైనంత వేగంగా.10 taps. Every time, tap the ink colour and ignore what the word says. As fast as you can.
1935 లో J. Ridley Stroop గారు ఈ ప్రయోగం చేశారు. పదం ఒక రంగు పేరు, ink ఇంకో రంగు అయినప్పుడు, ink రంగు చెప్పడానికి చాలామందికి ఎక్కువ సమయం పట్టింది. తప్పులు కూడా ఎక్కువయ్యాయి.J. Ridley Stroop ran this experiment in 1935. When a colour word was printed in a different ink, people took noticeably longer to name the ink, and made more mistakes.
అప్పటి నుండి వందల studies లో ఇదే ఫలితం మళ్ళీ మళ్ళీ వచ్చింది. 1991 లో Colin MacLeod గారు వాటన్నిటినీ ఒక review లో కలిపి చూశారు.Hundreds of studies since have found the same thing. In 1991, Colin MacLeod brought them together in one review.
చదవడం మనకి బాగా అలవాటైన పని. అది దానంతట అదే జరిగిపోతుంది. రంగు చూసి చెప్పడం మాత్రం మనం కావాలని చేసే పని. రెండూ ఢీకొన్నప్పుడు, మెదడు ఒక brake వేయాలి. ఆ brake కి కొంచెం సమయం పడుతుంది.Reading is so practised that it happens on its own. Naming a colour is something you have to do on purpose. When the two collide, your brain has to hit the brakes, and braking takes a moment.
Stroop (1935), Journal of Experimental Psychology 18(6) · MacLeod (1991), Psychological Bulletin 109(2)
ప్రశ్న పూర్తిగా చదవకముందే, అలవాటైన జవాబు రాసేయడం.Writing the familiar answer before you've finished reading the question.
అలవాటుగా 'yes' అనేసి, తర్వాత పని ఎక్కువైపోవడం.Saying “yes” out of habit, then drowning in the extra work.
Phone చేతిలోకి రాగానే, అనుకోకుండానే Instagram open అవ్వడం.Picking up your phone and finding Instagram open before you decided anything.
ఈ రోజు ఒక్కసారి, phone unlock చేసే ముందు 3 సెకన్లు ఆగండి. ఎందుకు open చేస్తున్నానో అనుకోండి. అది మీ brake కి ఒక rep.Once today, pause for 3 seconds before you unlock your phone. Ask yourself why you're opening it. That's one rep for your brake.
మీ friends మెదడు ఏ రకం? ఈ card ని screenshot తీసి పంపండి.What kind of brain do your friends have? Screenshot this card and send it to them.
mentalgymtelugu.com/lab/02/
ఈ రోజు మీరు చేసింది 30 ప్రయోగాల్లో ఒక్కటి. రోజుకి 5 నిమిషాలు, మీ మెదడు మీదే. 30వ రోజు మీ Mind Report PDF.What you did today is one of 30 experiments. Five minutes a day, on your own brain. On day 30, your Mind Report as a PDF.
కొంటే మా నిబంధనలకు అంగీకరిస్తున్నట్టు. ఈ offer ని పొడిగించే లేదా మార్చే హక్కు Mental Gym కి ఉంది; మార్పులు తర్వాత కొనేవారికే.By buying you agree to our Terms. Mental Gym may extend or change this offer; changes apply only to later purchases.
ఇప్పటికే కొన్నారా? Lab తెరవండి →Already bought? Open the Lab →