Mental Gym తెలుగు
TRAIN YOUR MIND

మనసుకి కూడా
వ్యాయామం కావాలి.

మనస్తత్వ శాస్త్రం, న్యూరోసైన్స్, మన పెద్దల అనుభవం. లోతైన ఆలోచనలు, మన భాషలో, మన కథలతో.

SHUNYA · India AI Impact Summit 2026 అధికారిక ప్రారంభ చిత్రం. Bharath KP రచన, దర్శకత్వం.
ఈవెంట్ దృశ్యాలు నిజమైనవి · సినిమా AI తో రూపొందింది · పూర్తి సినిమా, షోరీల్ చూడండి →

10K+ఇన్‌స్టాగ్రామ్ కుటుంబం
60తాతగారి నియమాలు
151పేజీల మొదటి పుస్తకం
WHAT YOU'LL FIND HERE

ఇక్కడ మీకు దొరికేది

60+ నియమాలు

తాతగారి నియమాలు

ఒక తాతగారు, ఒక మనవడు, తరతరాల జ్ఞానం. ప్రతి నియమం వెనుక ఒక కథ, ఒక పద్యం, ఒక పరిశోధన.

మనస్తత్వ శాస్త్రం

Brain Trap

మనకు తెలియకుండానే మన మెదడు పడే ఉచ్చులు. పేరు పెట్టి గుర్తుపడితే, సగం విముక్తి అక్కడే.

Mental Gym Books

పుస్తకాలు

తాతగారి నియమాలు ఇప్పుడు పుస్తకంగా: కథలు, పద్యాలు, పరిశోధనలతో విస్తరించి, ఒకేచోట.

తాతగారి నియమాలు పుస్తకం
కొత్త పుస్తకం · భాగం 1

తాతగారి నియమాలు

అరుగు మీద ఎనిమిది సాయంత్రాలు

పదేళ్ళ చిన్నా, ఎనభై ఏళ్ళ తాతగారు. 8 కథలు, 68 నియమాలు, వేమన నుంచి నేటి పరిశోధనల దాకా. మన పెద్దలు ఎప్పుడో చెప్పిన మాటలు, ఈ రోజు సైన్స్ కూడా సమర్థిస్తున్న నిజాలు.

₹49₹14967% తగ్గింపు
మనసు కూడా ఒక కండరం లాంటిదే.
రోజూ సాధన చేస్తే, అది బలపడుతుంది.
— MENTAL GYM
COMING SOON

రాబోతున్నవి

ఏది మీకు కావాలో చెప్పండి. సిద్ధం కాగానే ముందుగా మీకే తెలియజేస్తాం.

పుస్తకం

తాతగారి నియమాలు · భాగం 2

బాధ, కోపం, భయం, ఓటమి, ఒంటరితనం, అహం. చిన్నాతో తాతగారి మరిన్ని సాయంత్రాలు.

నాకు చెప్పండి →
వర్కౌట్‌లు

మరిన్ని మెంటల్ వర్కౌట్‌లు

రోజుకు కొన్ని నిమిషాల మానసిక వ్యాయామాలు: దృష్టి, ఓర్పు, నిర్ణయం తీసుకునే శక్తి.

నాకు చెప్పండి →
కోర్సు

జీవిత నైపుణ్యాలు

డబ్బు, మాట, సంబంధాలు, నాయకత్వం. బడిలో ఎవరూ నేర్పని పాఠాలు.

నాకు చెప్పండి →
WAITLIST

ముందుగా మీకే తెలియాలా?

వెయిట్‌లిస్ట్‌లో చేరండి. భాగం 2, కొత్త వర్కౌట్‌లు, జీవిత నైపుణ్యాల కోర్సు రాగానే ముందుగా మీకే ఈమెయిల్ వస్తుంది.

మీకు ఏవి కావాలి?

మీ వివరాలు ఎవరికీ ఇవ్వం. కొత్త పుస్తకాలు, వర్కౌట్‌ల గురించి మాత్రమే రాస్తాం.