మైండ్‌సెట్
మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం: మెదడు పడే ఉచ్చులు, భ్రమలు, అలవాట్లు.
శరీరానికి జిమ్ ఉన్నట్లే, మనసుకీ ఒక జిమ్. ఆలోచనలు, భావోద్వేగాలు, అలవాట్లు, నిర్ణయాలు: ఇవన్నీ సాధనతో బలపడే కండరాలే.
మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం: మెదడు పడే ఉచ్చులు, భ్రమలు, అలవాట్లు.
ఖాళీ మాటలు కాదు. ఎందుకో అర్థమైనప్పుడు మనల్ని ముందుకు నడిపించే శక్తి.
రోజూ చేసే చిన్న చిన్న రెప్లతో, మన జీవితాన్ని మనమే నడిపే నైపుణ్యం.
ప్రతి ఆలోచన వెనుక ఒక పరిశోధన. ప్రతి పరిశోధన పక్కన వేమన, సుమతీ శతకం, చాణక్యుడు, భగవద్గీత లాంటి మన మూలాలు.
పాతది అని గుడ్డిగా నమ్మం, కొత్తది అని కొట్టిపారేయం. రెండూ కలిసి చెప్పే నిజాన్నే తీసుకుంటాం.

మెంటల్ జిమ్ సృష్టికర్త, ఫిల్మ్ మేకర్. మనస్తత్వ శాస్త్రం, న్యూరోసైన్స్, భారతీయ తత్వాన్ని మన భాషలో, మన కథలతో చెప్పడమే ఆయన పని.
India AI Impact Summit 2026 అధికారిక ప్రారంభ చిత్రం SHUNYA కి రచన, AI రూపకల్పన, దర్శకత్వం ఆయనే. భారత ప్రభుత్వ MeitY కోసం రూపొందిన ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 19న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రపంచ నాయకుల ముందు ప్రదర్శించారు.
తాతగారి నియమాలు పుస్తకంతో మొదలుపెట్టండి, లేదా రాబోయేవాటికి వెయిట్‌లిస్ట్‌లో చేరండి.