60 సెకన్ల ప్రయోగం. చివర్లో, మీ మెదడు గురించి ఒక నిజాన్ని మీ కళ్ళతోనే చూస్తారు.A 60-second experiment. At the end, you'll catch your own brain doing something it never told you about.
Roediger & McDermott (1995) ప్రయోగం ఆధారంగాBased on Roediger & McDermott (1995)
15 పదాలు ఒక్కొక్కటిగా స్క్రీన్ మీద వస్తాయి.15 words will flash on the screen, one at a time.
ప్రతి పదాన్నీ గుర్తుపెట్టుకోండి. రాసుకోవద్దు, screenshot తీయొద్దు.Try to remember every one. No writing them down, no screenshots.
తర్వాత ఒక చిన్న లెక్క. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు.Then a quick sum. Then a few questions.
Projector లేదా పెద్ద TV మీద చూపించండి. పిల్లలు ఏమీ రాసుకోకుండా చూడండి. ప్రశ్నల సమయంలో ప్రతి పదానికి, "లిస్ట్‌లో ఉంది" అనుకునేవాళ్ళని చేతులు ఎత్తమనండి.Put this on a projector or a big TV. Make sure nobody writes anything down. During the questions, for each word, ask everyone who thinks it was on the list to raise a hand.
ఈ పదం లిస్ట్‌లో ఉందా?Was this word on the list?
ఆలోచించకండి. మీకు అనిపించింది నొక్కండి.Don't think too hard. Go with your gut.
లిస్ట్‌లో ఉంది అనుకునేవాళ్ళు... చేతులు ఎత్తండి!If you think it was on the list... hands up!
1995 లో Henry Roediger గారు, Kathleen McDermott గారు ఇలాంటి ప్రయోగమే చేశారు. వారి మొదటి ప్రయోగంలో, లిస్ట్‌లో లేని ఆ ఒక్క పదానికి 84% మంది “ఉంది” అన్నారు. నిజంగా విన్న పదాలకి 86% మంది అన్నారు. చాలామందికి ఆ లేని పదం మీద కూడా దాదాపు అంతే నమ్మకం కలిగింది.In 1995, Henry Roediger and Kathleen McDermott ran a version of this experiment. In their first study, 84% said yes to the one word that was never on the list, almost as often as to the words they had really heard (86%), and many felt nearly as sure about it.
మెదడు video camera కాదు. అది పదాలని కాదు, అర్థాన్ని దాచుకుంటుంది. తర్వాత ఖాళీలని తనే నింపి, కథని మళ్ళీ కడుతుంది.Your brain is not a video camera. It stores the meaning, not the words. Later, it fills in the gaps and rebuilds the story.
Deese (1959) · Roediger & McDermott (1995), Journal of Experimental Psychology: Learning, Memory, and Cognition 21(4)
దగ్గర దగ్గరగా ఉండే options లో, “ఇది చదివాను” అనిపించే తప్పు జవాబు.Among options that look alike, the wrong answer that feels like “I definitely read this”.
Meeting అయిపోయాక “మనం అలా decide చేశాం” అనే మాట. ఒక్కొక్కరి memory ఒక్కోలా ఉంటుంది.After a meeting: “but we decided this”. Everyone walks out with a slightly different memory.
“నువ్వు అప్పుడు అలా అన్నావ్” అనే వాదనలు. ఇద్దరూ నిజమే చెప్తున్నామనుకుంటారు.The “but you said that” arguments, where both people honestly believe they're right.
ఒక class, meeting లేదా ముఖ్యమైన phone call అయిన 10 నిమిషాల్లోనే మూడు లైన్లు రాసుకోండి. మెదడు కథ కట్టకముందే.Within 10 minutes of a class, a meeting or an important call, write down three lines. Before your brain starts rewriting the story.
mentalgymtelugu.com/lab
ఈ రోజు మీరు చేసింది 30 ప్రయోగాల్లో ఒక్కటి. రోజుకి 5 నిమిషాలు, మీ మెదడు మీదే. 30వ రోజు మీ Mind Report PDF.What you did today is one of 30 experiments. Five minutes a day, on your own brain. On day 30, your Mind Report as a PDF.
కొంటే మా నిబంధనలకు అంగీకరిస్తున్నట్టు. ఈ offer ని పొడిగించే లేదా మార్చే హక్కు Mental Gym కి ఉంది; మార్పులు తర్వాత కొనేవారికే.By buying you agree to our Terms. Mental Gym may extend or change this offer; changes apply only to later purchases.
ఇప్పటికే కొన్నారా? Lab తెరవండి →Already bought? Open the Lab →