Mental Gym తెలుగు
తాతగారి నియమాలు పుస్తకం ముఖచిత్రం
Mental Gym Books · భాగం 1

తాతగారి నియమాలు

అరుగు మీద ఎనిమిది సాయంత్రాలు

పదేళ్ళ చిన్నా, ఎనభై ఏళ్ళ తాతగారు, ఒక పాత అరుగు, ఒక కొత్త నోట్‌బుక్. ఎనిమిది సాయంత్రాలు, అరవై ఎనిమిది జీవిత నియమాలు.

మన పెద్దలు ఎప్పుడో చెప్పిన మాటలు, ఈ రోజు సైన్స్ కూడా సమర్థిస్తున్న నిజాలు.

₹49₹14967% తగ్గింపు
ప్రారంభ ఆఫర్: మొదటి 200 కాపీలు మాత్రమే
151 పేజీలుPDF ఈ-బుక్UPI చెల్లింపువెంటనే ఈమెయిల్‌కి
నియమం 01

కోపంలో అన్న ఒక్క మాటకు
జీవితాంతం వడ్డీ కట్టాల్సి వస్తుంది నాయనా.

ఇలాంటివి 68 నియమాలు. ప్రతి దాని వెనుక ఒక కథ, ఒక పద్యం, ఒక పరిశోధన.

తాతగారు, చిన్నా కలిసి నడుస్తూ
ఈ పుస్తకం ఎందుకు?
పెద్దల అనుభవాన్ని అందుకున్నవాడు, తన ఒక్క జీవితానికి ఇంకో జీవితమంత బలాన్ని జోడించుకుంటాడు.

మన తాతలు, అమ్మమ్మలు ఒక పూర్తి జీవితం జీవించారు. కష్టాలు, నష్టాలు, గెలుపులు, ఓటములు, అన్నీ చూశారు. వాళ్ళ మాటల్లో ఉన్నది ఉపదేశం కాదు, అనుభవం.

ఆ అనుభవాన్ని కథలుగా, పద్యాలుగా, నేటి మనస్తత్వ పరిశోధనలతో కలిపి మీ ముందుకు తెస్తున్న పుస్తకం ఇది.

పుస్తకంలో ఏముంది?

ఒక్కో పేజీ, ఒక్కో పాఠం

68
68 నియమాలు60 తాతగారి నియమాలు, ఇంకా ఈ పుస్తకంలో మాత్రమే ఉండే 8 ప్రత్యేక నియమాలు.
8
8 సాయంత్రాలు, 8 కథలుఎడ్ల బండి, వారపు సంత, మామిడి చెట్టు, దీపం వెలుగు, గుడి కోనేరు, చెరువు అలుగు...
✦
మూలాలతో సహావేమన, సుమతీ శతకం, చాణక్యుడు, భగవద్గీత పక్కనే, అదే మాటను సమర్థించే ఆధునిక పరిశోధనలు.
8
8 మెంటల్ జిమ్ రెప్‌లుప్రతి సాయంత్రం చివర, మనసుకి ఒక వారం రోజుల వ్యాయామం.
✎
చిన్నా నోట్‌బుక్ పేజీలుప్రతి సాయంత్రం నియమాలన్నీ ఒకే పేజీలో. దాచుకోవడానికి, పంచుకోవడానికి.
16
16 రంగుల చిత్రాలుఅరుగు, ఊరు, తాతగారు, చిన్నా. ప్రతి సాయంత్రానికి ఒక చిత్రం.
8 అధ్యాయాలు

ఎనిమిది సాయంత్రాలు

మాట, విశ్వాసం, లౌక్యం, స్వార్థం, తెలివి, అసూయ, మౌనం, డబ్బు.

మొదటి సాయంత్రం: జీవిత నియమాలు
1మొదటి సాయంత్రం

జీవిత నియమాలు

కోపంలో అన్న ఒక్క మాటకు
జీవితాంతం వడ్డీ కట్టాల్సి వస్తుంది నాయనా.
నియమాలు 1 – 11
రెండో సాయంత్రం: విశ్వాసం
2రెండో సాయంత్రం

విశ్వాసం

ఎవరినైనా నమ్మే ముందు వంద సార్లు ఆలోచించు నాయనా.
నమ్మిన తర్వాత... ఒక్కసారి కూడా అనుమానించకు.
నియమాలు 12 – 16
మూడో సాయంత్రం: లౌక్యం
3మూడో సాయంత్రం

లౌక్యం

లౌక్యం అంటే మోసం కాదు నాయనా.
ఏ మాట, ఎవరితో, ఎప్పుడు, ఎంత
చెప్పాలో తెలుసుకోవడం.
నియమాలు 17 – 21
నాలుగో సాయంత్రం: స్వార్థం
4నాలుగో సాయంత్రం

స్వార్థం

నీ గురించి ఆలోచించడం
స్వార్థం కాదు నాయనా.
నీ గురించి మాత్రమే
ఆలోచించడం స్వార్థం.
నియమాలు 22 – 28
ఐదో సాయంత్రం: తెలివి
5ఐదో సాయంత్రం

తెలివి

తెలిసింది తెలుసని,
తెలియనిది తెలియదని
తెలుసుకోవడమే నాయనా...
అసలైన తెలివి.
నియమాలు 29 – 39
ఆరో సాయంత్రం: అసూయ
6ఆరో సాయంత్రం

అసూయ

"వాడికి అదృష్టం కలిసొచ్చింది అంతే"...
ఈ మాటే నాయనా...
అసూయ మాట్లాడే మొదటి భాష.
నియమాలు 40 – 45
ఏడో సాయంత్రం: మౌనం
7ఏడో సాయంత్రం

మౌనం

నోరు మూసుకోవడం
మౌనం కాదు నాయనా.
లోపల మనసు అరవడం ఆపేయడమే
అసలైన మౌనం.
నియమాలు 46 – 51
ఎనిమిదో సాయంత్రం: డబ్బు
8ఎనిమిదో సాయంత్రం

డబ్బు

డబ్బు గురించి మాట్లాడటం
తప్పు కాదు నాయనా.
ధర్మం, సుఖం రెండూ
దాని మీదే నిలబడతాయి.
నియమాలు 52 – 60
లోపలి పేజీలు

పుస్తకం లోపల ఒక చూపు

పుస్తకంలోని పేజీ: మొదటి సాయంత్రం · ప్రారంభంపుస్తకంలోని పేజీ: కథ, మొదటి నియమంపుస్తకంలోని పేజీ: నియమం, పద్యం, పరిశోధనపుస్తకంలోని పేజీ: మెంటల్ జిమ్ రెప్పుస్తకంలోని పేజీ: చిన్నా నోట్‌బుక్పుస్తకంలోని పేజీ: మూడో సాయంత్రం · లౌక్యం

మొదటి సాయంత్రం మొత్తం (35 పేజీలు) ఉచితంగా చదవండి

మీ కాపీ ఇప్పుడే పొందండి

చెల్లించిన వెంటనే PDF పుస్తకం మీ ఈమెయిల్‌కి వస్తుంది.

తాతగారి నియమాలు · భాగం 1
Bharath KP · 151 పేజీల తెలుగు ఈ-బుక్ (PDF)
  • 68 నియమాలు, 8 కథలు, 8 మెంటల్ జిమ్ రెప్‌లు
  • వేమన, సుమతీ శతకం, చాణక్యుడు, భగవద్గీత, ఆధునిక పరిశోధనలు
  • 16 రంగుల చిత్రాలు, చిన్నా నోట్‌బుక్ పేజీలు
  • ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, ఎందులోనైనా చదువుకోవచ్చు
₹49₹14967% తగ్గింపు

ప్రారంభ ఆఫర్: మొదటి 200 కాపీలు మాత్రమే

₹49 చెల్లించి పుస్తకం పొందండి

UPI · కార్డ్‌లు
SuperProfile ద్వారా సురక్షిత చెల్లింపు. కొనుగోలు చేస్తే మా నిబంధనలు, రీఫండ్ పాలసీకి మీరు అంగీకరించినట్లే.

ముందు చదివి చూడాలా? మొదటి సాయంత్రం ఉచితం

త్వరలో

భాగం 2 కోసం ఎదురుచూస్తున్నారా?

బాధ, కోపం, భయం, ఓటమి, ఒంటరితనం, అహం. భాగం 2 సిద్ధం కాగానే ముందుగా మీకే చెబుతాం.

మీకు ఏవి కావాలి?

మీ వివరాలు ఎవరికీ ఇవ్వం. కొత్త పుస్తకాలు, వర్కౌట్‌ల గురించి మాత్రమే రాస్తాం.

తరచుగా అడిగే ప్రశ్నలు

పుస్తకం నాకు ఎలా అందుతుంది?

చెల్లింపు పూర్తయిన వెంటనే PDF పుస్తకం మీరు ఇచ్చిన ఈమెయిల్‌కి వస్తుంది.

తర్వాత మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

ఆ ఈమెయిల్‌లోని లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, PDF ని మీ ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి. ఈమెయిల్ పోయినా [email protected] కి రాయండి, మళ్ళీ పంపుతాం.

ఈమెయిల్ తప్పుగా ఇచ్చాను. ఇప్పుడెలా?

చెల్లింపు స్క్రీన్‌షాట్, సరైన ఈమెయిల్‌తో [email protected] కి రాయండి. పుస్తకం సరైన ఈమెయిల్‌కి పంపుతాం.

ఫోన్‌లో చదువుకోవచ్చా?

అవును. ఇది 151 పేజీల PDF పుస్తకం. ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, ఎందులోనైనా చదువుకోవచ్చు.

ప్రింట్ తీసుకోవచ్చా?

మీ ఇంట్లో, మీ వ్యక్తిగత ఉపయోగానికి ప్రింట్ తీసుకోవచ్చు. పుస్తకాన్ని గ్రూపుల్లో పంచకండి, అమ్మకండి. మీ వాళ్ళకి పరిచయం చేయాలంటే ఉచిత నమూనా పంపండి.

ఏ పద్ధతుల్లో చెల్లించవచ్చు?

UPI (PhonePe, Google Pay, Paytm) లేదా కార్డ్‌లు. చెల్లింపులు SuperProfile ద్వారా సురక్షితంగా జరుగుతాయి.

పుస్తకం ఈమెయిల్ రాకపోతే?

ముందు మీ ఈమెయిల్‌లో Spam/Promotions ఫోల్డర్ చూడండి, "SuperProfile" అని వెతకండి. అక్కడ కూడా లేకపోతే చెల్లింపు స్క్రీన్‌షాట్‌తో [email protected] కి ఈమెయిల్ చేయండి. 24 గంటల్లో సమాధానం ఇస్తాం.

విదేశాల్లో ఉన్నాను. కొనవచ్చా?

మా చెల్లింపు పేజీ భారతీయ UPI, కార్డ్‌ల కోసం ఏర్పాటైంది. విదేశాల నుంచి చెల్లింపు జరగకపోతే [email protected] కి ఈమెయిల్ చేయండి, సహాయం చేస్తాం.

Mental Gym

రచయిత గురించి

Bharath KP మెంటల్ జిమ్ సృష్టికర్త. మనస్తత్వ శాస్త్రం, న్యూరోసైన్స్, భారతీయ తత్వాన్ని మన భాషలో, మన కథలతో చెప్పే ప్రయత్నమే మెంటల్ జిమ్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ప్రయత్నం వేలాది మంది తెలుగు పాఠకులను చేరుకుంది.

ఆయన నమ్మకం రెండు మాటల్లో: మనసు కూడా ఒక కండరం లాంటిదే, రోజూ సాధన చేస్తే అది బలపడుతుంది. ఆ సాధనకి అత్యుత్తమ గురువులు మన ఇంట్లోనే ఉన్నారు: మన పెద్దలు.

తాతగారు, చిన్నా ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ
నేర్చుకోవడానికి ఒక్క జీవితం చాలదు నాయనా. అందుకే పెద్దల జీవితాల నుంచి నేర్చుకోవాలి. ₹49 · పుస్తకం కొనండి